అంకితం ప్రభూ నా జీవితం | Amkitam Prabhoo Naa Jeevitam Lyrics

Comfort - ఆదరణ పాటలు
Praise - స్తుతి పాటలు
Prayer - ప్రార్థన పాటలు
Repentance - పశ్చాత్తాప పాటలు
Salvation - రక్షణ పాటలు
Thanksgiving - కృతజ్ఞత పాటలు
Youth Songs - యౌవనస్థుల పాటలు
ankitham prabhu na jivitham song lyrics
అంకితం ప్రభూ నా జీవితం song lyrics
అంకితం ప్రభూ నా జీవితం | Telugu Christian Song Lyrics
నీ చరణాల సేవకే అంకితమయ్యా (2)
నీ సేవకై ఈ సమర్పణా
అంగీకరించుము నాదు రక్షకా (2) ||అంకితం||
1.
మోడుబారిన నా జీవితం
చిగురింపజేసావు దేవా
నిష్ఫలమైన నా జీవితం
ఫలియింపజేసావు ప్రభువా
నీ కృపలో బహుగా ఫలించుటకు
ఫలింపని వారికి ప్రకటించుటకు (2)
||అంకితం||
అంగీకరించుము నా సమర్పణ
2.
కారు చీకటి కాఠిన్య కడలిలో
నీ కాంతినిచ్చావు దేవా
చీకటిలోనున్న నా జీవితం
చిరుదివ్వెగా చేసావు ప్రభువా
నీ సన్నిధిలో ప్రకాశించుటకు
అంధకార ఛాయలను తొలగించుటకు (2)
||అంకితం||
అంగీకరించుము నా సమర్పణ
Ankitham Prabhu Naa Jeevitham | Telugu Christian Song Lyrics
Ankitham Prabhu Naa Jeevitham
Nee Charanaala Sevake Ankithamayyaa (2)
Nee Sevakai Ee Samarpanaa
Angeekarinchumu Naadu Rakshakaa (2) ||Ankitham||
Modubaarina Naa Jeevitham
Chigurimpajesaavu Devaa
Nishphalamaina Naa Jeevitham
Phaliyimpajesaavu Prabhuvaa
Nee Krupalo Bahugaa Phalinchutaku
Phalimpani Vaariki Prakatinchutaku (2)
Angeekarinchumu Naa Samrpana ||Ankitham||
Kaaru Cheekati Kaatinya Kadalilo
Nee Kaanthinichchaavu Devaa
Cheekatilonunna Naa Jeevitham
Chiru Divvega Chesaavu Prabhuvaa
Nee Sannidhilo Prakaashinchutaku
Andhakaara Chaayalanu Tholaginchutaku (2)
Angeekarinchumu Naa Samrpana ||Ankitham||
Spread the love

About “అంకితం ప్రభూ నా జీవితం | Amkitam Prabhoo Naa Jeevitam Lyrics”

What language is అంకితం ప్రభూ నా జీవితం | Amkitam Prabhoo Naa Jeevitam Lyrics in?

The lyrics of అంకితం ప్రభూ నా జీవితం | Amkitam Prabhoo Naa Jeevitam Lyrics are in Telegu. It is a christian in our Telugu collection.

Can I use these lyrics in church?

Yes — these lyrics are shared for worship, prayer and personal devotion. Use the copy button above to add them to your song sheet or slides.

View All Telugu songs →